సినీ గాయకుడు మురళి మృతి
Publish Date:Jan 11, 2013
Advertisement
ప్రముఖ సినీ గాయకుడు హాఠాన్మరణం పాలయ్యారు. కాకినాడలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ కు వెళ్ళుతుండగా ఆయన గుండె పోటుతో మరణించారు. ఆయనతో పాటు ఉన్న బృంద సభ్యులు చెన్నై నుండి వస్తున్నారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ కు గానీ, చెన్నైకి గాని తరలించనున్నారు. ఆయన మరణం పరిశ్రమలో విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు మణిశర్మ, గాయకుడు సింహలు మాట్లాడుతూ ఆయన మరణం తీవ్రంగా కలిచివేసిందని, ఆయన ఎప్పుడూ నవ్వూతూ, నవ్విస్తూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన ‘కెవ్వుకేక’ పాట, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో ‘జరమొచ్చింది..జరమొచ్చింది’, సారొచ్చారు చిత్రంలో ‘కాటుక కళ్లు’ పాటలు మురళి పాడినవే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/singer-kushi-murali-dead|kushi-murali-death-24-20350.html
http://www.teluguone.com/news/content/singer-kushi-murali-dead|kushi-murali-death-24-20350.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





